Tilde Biblia
Back to Reading

2 తిమోతి పత్రిక 2:19

¶ అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.

2 తిమోతి పత్రిక 2:19 - తెలుగు IRV (Telugu) | Tilde Biblia | Bibliche - La Biblia Interactiva