Back to Reading
నిర్గమ 2:5
▼
“¶ ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.”
Want to go deeper?
Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.