Back to Reading
ఎజ్రా 7:13
▼
“నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు, ఏడుగురు మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం.”
Want to go deeper?
Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.