Back to Reading
యెషయా 39:1
▼
“¶ ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు.”
Want to go deeper?
Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.