Back to Reading
లేవీ 4:26
▼
“¶ దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.”
Want to go deeper?
Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.