Back to Reading
సంఖ్యా 21:7
▼
“కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.”
Want to go deeper?
Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.