Tilde Biblia
Back to Reading

సంఖ్యా 8:20

¶ అప్పుడు మోషే, అహరోనూ, ఇశ్రాయేలు సమాజమంతా అలాగే చేశారు. లేవీ వారి విషయంలో యెహోవా మోషేకి ఆదేశించింది అంతా అమలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు లేవీ వాళ్లకి ఇదంతా చేశారు.

Want to go deeper?

Launch Tilde AI. Ask a specific question and we'll extract knowledge in real time.